te_obs-tn/content/39/05.md

16 lines
921 B
Markdown

# వారు యేసు కళ్లకు గంతలు కట్టారు
అంటే. "యేసుని చూడనివ్వకుండా కళ్ళు కప్పారు."
# ఆయన మీద ఉమ్ము ఊశారు
"ఆయనను అవమానించడానికి ఆయన మీద ఉమ్మి ఊశారు" లేదా "యోగ్యుడు కాదని చెప్పడానికి ఆయన మీద ఉమ్మివేశారు " అని కూడా అనువదించవచ్చు. ఇది ఒకరి యెడల ధిక్కారాన్ని చూపే విధం.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
* [[rc://*/tw/dict/bible/kt/highpriest]]
* [[rc://*/tw/dict/bible/other/death]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/other/mock]]