te_obs-tn/content/39/02.md

23 lines
2.1 KiB
Markdown

# యేసును విచారణలో నిలబెట్టారు
"ఏదో తప్పు చేశాడని యేసుపై నేరం ఆరోపించడానికి ఒక అధికారిక సమావేశం జరిగింది" అని దీనిని అనువదించవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి నిర్దిష్టమైన నేరానికి సంబంధించి నిర్దోషా లేదా దోషా అని తెలుసుకోవడానికి సాధారణంగా విచారణ జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో, యేసును దోషిగా చేసేలా నాయకులు నిశ్చయించుకున్నారు.
# ఆయన గురించి అబద్దం చెప్పారు
అంటే, "ఆయన గురించి అబద్ధాలు చెప్పారు" లేదా, "ఆయన ఏదో తప్పు చేశాడనే అబద్దాన్ని ఆరోపించారు."
# వారి చేసిన ప్రతిపాదనలు ఒకరితో ఒకరికి సమ్మతించలేదు
దీనిని ఈ విధంగా అనువదించవచ్చు, "వారు యేసును గురించి ఒకదానికొకటి భిన్నమైన విషయాలను చెప్పారు" లేదా, "యేసును గురించి సాక్షులు చెప్పిన విషయాలు ఒకదానికొకటి విరుద్ధమైనవి.
# ఏది ఏమైనప్పటికీ ఆయన నేరస్తుడయ్యాడు
అంటే, "ఆయన ఏదైనా తప్పు చేశాడని...."
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/witness]]
* [[rc://*/tw/dict/bible/kt/guilt]]