te_obs-tn/content/38/14.md

1.6 KiB

వచ్చి

కొన్ని భాషలు "వెళ్లి" అని చెప్పడానికి ఎంచుకోవచ్చు.

శుభాకాంక్షలు

దీనిని "హలో" లేదా "శాంతి" లేదా "శుభ సాయంత్రం" అని కూడా అనువదించవచ్చు.

గుర్తు

అంటే, "ఆనవాలు."

ముద్దుతో నన్ను నీవు శత్రువులకు అప్పగిస్తున్నావా?

అంటే, "నిజంగా నీవు నాకు ముద్దుతో ద్రోహం చేయబోతున్నావా?" ఈ ప్రశ్నకు యేసు సమాధానం కోసం చూడటం లేదు. కాబట్టి కొన్ని భాషలు దీనిని ఒక ప్రకటనగా అనువదిస్తాయి, "నన్ను ముద్దు పెట్టుకోవడం ద్వారా నన్ను మోసం చేస్తున్నావు!" లేదా, "నీవు నన్ను ముద్దు పెట్టుకోవడం ద్వారా నీవు నీ ద్రోహాన్ని మరింత దిగజార్చావు!"

అనువాదం పదాలు