te_obs-tn/content/38/11.md

19 lines
1005 B
Markdown

# గెత్సేమనే అనే ప్రదేశం
"గెత్సేమనే అని పిలువబడే సమీప ప్రదేశం" లేదా "ఒలీవల కొండకు క్రిందగ ఉన్న గెత్సేమనే అని పిలువబడే ప్రదేశం" అని దీనిని అనువదించవచ్చు.
# శోధనలో ప్రవేశించక...
అంటే, "వారు శోధించబడడం పాపం కాదు" లేదా, "వారు పొందబోయే వాటి విషయంలో శోధనలకు లొంగకూడదు."
# తనకు తానుగా
"ఒంటరిగా" అని దీనిని అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/disciple]]
* [[rc://*/tw/dict/bible/kt/pray]]
* [[rc://*/tw/dict/bible/kt/tempt]]