te_obs-tn/content/38/07.md

14 lines
793 B
Markdown

# సాతాను అతనిలోకి ప్రవేశించాడు.
అంటే, "సాతాను అతనిలోకి వెళ్ళాడు" లేదా, "సాతాను అతనిని తన అదుపులోకి తీసుకొన్నాడు."
# యూదా వెళ్ళిపోయాడు
కొన్ని భాషల్లో "యూదా భోజనం వదిలి వెళ్లిపోయాడు" లేదా "యూదా గదిని వదిలి బయటికి వెళ్ళిపోయాడు" అని చెప్పవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/judasiscariot]]
* [[rc://*/tw/dict/bible/kt/satan]]
* [[rc://*/tw/dict/bible/kt/jew]]