te_obs-tn/content/38/05.md

32 lines
2.2 KiB
Markdown

# ఒక గిన్నె
అంటే, "ద్రాక్షమద్యపు గిన్నె" లేదా, "ద్రాక్షరసంతో నిండియున్న గిన్నె."
# దీన్ని త్రాగాలి
అంటే, "ఈ గిన్నెలో ఉన్నదాన్ని త్రాగండి" లేదా, "ఈ గిన్నెలోది త్రాగాలి." గిన్నెలోని పానీయం ద్రాక్షల నుండి తయారైంది, కనుక ఇది చిక్కని ఎరుపు రంగు కలిగియుంటుంది.
# క్రొత్త ఒడంబడిక రక్తం
దీనిని "క్రొత్త ఒడంబడికను చేయడానికి సాధ్యమైన రక్తం" లేదా "క్రొత్త ఒడంబడికకు ఆధారం అయిన రక్తం" అని అనువదించవచ్చు.
# పోయబడింది
దీనిని "నా శరీరంలో నుండి ప్రవహిస్తుంది” లేదా "నేను రక్తాన్ని చిందిస్తాను" అని అనువదించవచ్చు.
# పాప క్షమాపణ కోసం
అంటే, "కాబట్టి దేవుడు ప్రజలందరి పాపాలను క్షమించగలడు."
# నన్ను జ్ఞాపకం చేసుకోండి
అంటే, "నన్ను జ్ఞాపకం చేసుకుంటూ చేయండి" లేదా, "నా జ్ఞాపకార్ధం చేయండి." లేదా దీనిని "ముఖ్యంగా నాపై దృష్టి పెట్టండి", "నా కోసం దీనిని ఆచరించండి" అని కూడా అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/blood]]
* [[rc://*/tw/dict/bible/kt/newcovenant]]
* [[rc://*/tw/dict/bible/kt/forgive]]
* [[rc://*/tw/dict/bible/kt/sin]]