te_obs-tn/content/38/04.md

28 lines
1.7 KiB
Markdown

# పండగ జరిగింది
అంటే, "పండగ చేసుకున్నారు."
# కొంత రొట్టె తీసుకున్నారు
దీనిని "చిన్న రొట్టె ముక్కను త్రుంచి " లేదా "సమానంగా ఉన్న రొట్టెను త్రుంచాడు" అని అనువదించవచ్చు.
# దానిని విరిచాడు
కొన్ని భాషలు "దానిని ముక్కలుగా త్రుంచి" లేదా "దానిని సగానికి త్రుంచి" లేదా "దానిలో కొంత భాగాన్ని త్రుంచి" అని చెప్పాలి.
# మీ కోసం ఇవ్వబడింది
"నేను మీ కోసం ఇస్తాను" అని కూడా అనువదించవచ్చు.
# నన్ను గుర్తుంచుకోవడానికి ఇలా చేయండి
అంటే, "నేను మీ కోసం ఏమి చేస్తున్నానో, దానిని మీకు మీరే గుర్తు చేసుకునే విధంగా చేయండి." యేసు తన మరణం గురించి ప్రస్తావిస్తున్నాడు, అది త్వరలో జరుగుతుంది.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/jerusalem]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/passover]]
* [[rc://*/tw/dict/bible/kt/disciple]]
* [[rc://*/tw/dict/bible/other/sacrifice]]