te_obs-tn/content/37/08.md

19 lines
1.1 KiB
Markdown

# నేను మీకు చెప్పలేదా?
అంటే, "నేను మీకు చెప్పింది జ్ఞాపకం చేసుకోండి." యేసు సమాధానాన్ని రాబట్టడానికి ఈ ప్రశ్న అడగడం లేదు, కాబట్టి కొన్ని భాషలలో దీనిని ఒక ఆజ్ఞగా అనువదించాలి.
# దేవుని మహిమను చూడండి
అంటే, "దేవుడు అగుపరచే మహిమను చూడండి" లేదా, "దేవుడు తానెంత గొప్పవాడో కనపరచడం చూడండి."
# రాయిని దూరంగా దొర్లించారు
కొన్ని భాషలు "సమాధిని తెరవడానికి రాయిని దొర్లించారు" అని చెప్పాలి.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/glory]]
* [[rc://*/tw/dict/bible/kt/believe]]