te_obs-tn/content/37/07.md

22 lines
1.2 KiB
Markdown

# ఆయన వారికి చెప్పాడు
"ఆయన అక్కడి మనుష్యులకు చెప్పాడు.” అంటే, ఆయన మరియ, మార్తలతో రాయి తీసివేయమని చెప్పలేదేమో.
# రాయిని దూరంగా దొర్లించండి
"సమాధి తెరవడానికి దూరంగా రాయిని దొర్లించండి" అనికొన్ని భాషలలో చెప్పడానికి ఇష్టపడవచ్చు.
# మార్త
లాజరు, మరియల సోదరి మార్త. [37:01](37/01) చూడండి.
# అతను చనిపోయి నాలుగు రోజులైంది
దీనిని "అతను నాలుగు రోజుల క్రితం చనిపోయాడు, ఇంకా అతని శరీరం అక్కడే ఉంది" అని కూడా దీనిని అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/tomb]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/other/death]]