te_obs-tn/content/37/06.md

20 lines
968 B
Markdown

# మరియ
[37:01](37/01) లో ఉన్న అదే స్త్రీ ఈమె, యేసు తల్లి కాదు.
# యేసు పాదాలపై పడింది
అంటే, గౌరవ చిహ్నంగా "యేసు పాదాల వద్ద మోకరిల్లింది".
# నా సోదరుడు చనిపోయేవాడు కాదు.
అంటే, "నీవు నా సోదరుడిని చనిపోకుండా ఉంచేవాడవు" లేదా, "నీవు నా సోదరుడి మరణాన్ని ఆపేవాడవు" లేదా "నా సోదరుడు ఇంకా బతికే ఉండేవాడు."
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/lord]]
* [[rc://*/tw/dict/bible/other/death]]
* [[rc://*/tw/dict/bible/other/lazarus]]
* [[rc://*/tw/dict/bible/other/tomb]]