te_obs-tn/content/37/04.md

25 lines
1.2 KiB
Markdown

# మార్త
లాజరు, మరియల సహోదరి మార్త. [37:01](37/01) చట్రాన్ని చూడండి.
# యేసును కలవడానికి బయలు దేరాడు
అంటే, "యేసు పట్టణంలోకి వస్తున్నాడని, ఆయనను కలవడానికి వెళ్ళింది."
# నా సోదరుడు చనిపోయేవాడు కాడు.
అంటే, "నీవు నా సోదరుడిని నయం చేసేవాడివి, అతను చనిపోయేవాడు కాదు" లేదా, "నీవు నా సోదరుడిని చనిపోకుండా ఆపేవాడవు."
# ఆయనను నీవు ఏమి అడిగిన అది నీకు ఇస్తాడు
అంటే, "నీవు ఆయన్ని చేయమని అడిగినదంతా చేస్తాడు."
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/other/lazarus]]
* [[rc://*/tw/dict/bible/other/death]]
* [[rc://*/tw/dict/bible/kt/lord]]
* [[rc://*/tw/dict/bible/kt/believe]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]