te_obs-tn/content/36/05.md

23 lines
1.4 KiB
Markdown

# మేఘం నుండి ఒక స్వరం చెప్పడం జరిగింది
"మేఘం నుండి ఒక స్వరం చెప్పెను" లేదా "దేవుడు మేఘం నుండి మాట్లాడి, ఇలా చెప్పాడు" అని కూడా దీనిని అనువదించవచ్చు.
# ఈయన మాట వినండి
"ఈయన చెప్పేది మీరు తప్పక వినాలి" అని దీనిని అనువదించవచ్చు.
# భయభ్రాంతులకు గురైరి
అంటే, “మిక్కిలి భయపడిరి.”
# నేల మీద పడ్డారు
అంటే, "దబ్బున నేలపై సాగిలపడ్డారు" లేదా, "వెంటనే నేలపై బోర్లపడిరి." "పడ్డారు" అనే అనువాదం ప్రమాదవశాత్తు కాదు అని నిర్ధారించుకోండి. బహుశా వారు దీనిని విస్మయంతో, భయంతో బుద్ధిపూర్వకంగా చేసారు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/peter]]
* [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]
* [[rc://*/tw/dict/bible/kt/love]]
* [[rc://*/tw/dict/bible/kt/disciple]]