te_obs-tn/content/36/03.md

22 lines
1.0 KiB
Markdown

# కనిపించాడు
"ఎక్కడా కనిపించలేదు" అని కూడా చెప్పవచ్చు. వారు అకస్మాత్తుగా అక్కడ ఉన్నారు.
# ఆయన మరణం, ఇది త్వరలో జరుగుతుంది
దీనిని ఇలా అనువదించవచ్చు, "ఆయన త్వరలో ఎలా చనిపోతాడు" లేదా,"ఆయన త్వరలో ఎలా చంపబడతాడు."
# యెరూషలేములో
కొన్ని భాషలు ఈ విధంగా చెప్పడానికి ఇష్టపడవచ్చు,
"యెరూషలేము పట్టణంలో."
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/moses]]
* [[rc://*/tw/dict/bible/kt/prophet]]
* [[rc://*/tw/dict/bible/other/elijah]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/other/death]]
* [[rc://*/tw/dict/bible/other/jerusalem]]