te_obs-tn/content/35/13.md

30 lines
1.7 KiB
Markdown

# సమాచారం
యేసు కథను కొనసాగిస్తున్నాడు.
# ఇది మనకు సరియైనది
అంటే, “దీనిని చెయ్యడం మనకు సరియైనదే” లేక “ఇది మనకు న్యాయమైనది.”
# నీ సోదరుడు
తండ్రి తన చిన్న కుమారుణ్ణి “నీ సోదరుడు” అని సూచిస్తున్నాడు. చిన్న కుమారునితో తన పెద్దకుమారుని సంబంధాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, తన చిన్న సోదరుడిని ఏవిధంగా ప్రేమించాలో జ్ఞాపకం చేస్తున్నాడు.
# చనిపోయాడు, అయితే ఇప్పుడు సజీవుడు
[35:09](35/09) చట్రంలో దీనిని ఏవిధంగా అనువదించారో చూడండి.
# అతడు చనిపోయాడు, అయితే ఇప్పుడు దొరికాడు!
[35:09](35/09) చట్రంలో దీనిని ఏవిధంగా అనువదించారో చూడండి.
# ..నుండి బైబిలు కథ
ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు భాషలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/son]]
* [[rc://*/tw/dict/bible/other/death]]
* [[rc://*/tw/dict/bible/kt/life]]