te_obs-tn/content/35/08.md

18 lines
952 B
Markdown

# సమాచారం
యేసు కథ కొనసాగిస్తున్నాడు
# దేవునికి వ్యతిరేకంగా పాపం చేసాను, నీకు వ్యతిరేకంగా పాపం చేసాను.
ఈ వాక్యాన్ని, “దేవునికి వ్యతిరేకంగా పాపం చేసాను, నీకు వ్యతిరేకంగా కూడా పాపం చేసాను.”
# నేను యోగ్యుడను కాను
“కాబట్టి నేను యోగ్యుడను కాను” అని చెప్పే అవకాశం కూడా ఉంది, లేక “ఫలితంగా నేను యోగ్యుడను కాను.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/son]]
* [[rc://*/tw/dict/bible/kt/sin]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]