te_obs-tn/content/35/04.md

16 lines
877 B
Markdown

# సమాచారం
యేసు కథను చెప్పడం కొనసాగిస్తున్నాడు
# తన ధనాన్ని వ్యర్ధపుచ్చాడు
అంటే, “తన డబ్బునంతా ఎటువంటి విలువలేని వాటికోసం చెల్లించాడు.” కొన్ని భాషలలో ఈ వాక్యాన్ని “తన డబ్బునంతా పారవేశాడు” లేక “డబ్బంతా తినివేశాడు” అని అనువదించవచ్చు.
# పాపయుక్తమైన జీవితం
అంటే, “పాపయుక్తమైన కార్యాలు చేస్తున్నాడు”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/sin]]