te_obs-tn/content/34/06.md

21 lines
1.3 KiB
Markdown

# కథ
[34:01](34/01) చట్రంలో ఈ పదాన్ని ఏవిధంగా అనువదించారో చూడండి.
# వారి సొంత మంచి కార్యాలలో నమ్మకం ఉంచారు
అంటే, “వారి మంచి కార్యాలు వారిని నీతిమంతులుగా చేస్తాయని విశ్వసించారు” లేక “ఎంత పరిపూర్ణంగా దేవుని శాసనాలను నెరవేర్చామని గర్వంగా ఉన్నారు” లేక “వారి మంచి కార్యాలు తమ విషయంలో దేవుడు సంతోషపడేలా చేశాయని విశ్వసించడం.”
# ఇతరులను తృణీకరించాడు
అంటే, “ఇతరులు వారి కంటే తక్కువవారు అని ఎంచడం” లేక “ఇతరులను తక్కువగా చూడడం.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/trust]]
* [[rc://*/tw/dict/bible/kt/temple]]
* [[rc://*/tw/dict/bible/kt/pray]]
* [[rc://*/tw/dict/bible/other/taxcollector]]
* [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]