te_obs-tn/content/34/04.md

25 lines
847 B
Markdown

# సమాచారం
యేసు మరొక కథ చెప్పాడు
# సంపద
అంటే, “చాలా విలువైనది”
# తిరిగి పాతిపెట్టాడు
“ఎవరూ దానిని కనుగొనకుండా ఉండేలా” అని జత చెయ్యవచ్చు
# సంతోషంతో నిండి ఉంది
“చాలా సంతోషం” లేక “ఉత్సహించారు” అని జత చెయ్యవచ్చు
# ఆ పొలాన్ని కొన్నాడు
“ఆ సంపద తనది అవుతుందని” అని జత చెయ్యవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]
* [[rc://*/tw/dict/bible/other/joy]]