te_obs-tn/content/34/03.md

21 lines
1.8 KiB
Markdown

# కథ
[34:01](34/01) చట్రంలో ఈ పదాన్ని ఏ విధంగా అనువదించారో చూడండి.
# పులియ చేసే పిండి
ఈ మాటను “పులిసిన పిండి” లేక “పులిసిన పిండిలో కొంచెం” అని అనువదించవచ్చు. రొట్టె పిండి పొంగ చెయ్యడానికి దీనిని కలుపుతారు. పెద్ద మొత్తంలో ఉన్న రొట్టెపిండిలో దీనిని కలపువచ్చు, ఆ పిండి అంతా పులియ చెయ్యవచ్చు.
# రొట్టె ముద్ద
నీరు, పిండి కలిసిన మిశ్రమం, దీనిని ఒక రూపం లోనికి తీసుకొని రావచ్చును, రొట్టెగా వండవచ్చు. రొట్టె ముద్దకు లేక పిండికి పదాలు లేకపోతే పిండి కోసం పదాలను చూసుకోండి లేదా దానిని “విత్తనాలను పిండి చెయ్యడం” అని పిలవండి.
# ముద్ద అంతా వ్యాపిస్తుంది
అంటే, “ముద్ద అంతటిలోనూ పులియజేసే పిండి ఉంటుంది” లేక “పులియజేసే పిండి ముద్ద అంతా వ్యాపిస్తుంది.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]