te_obs-tn/content/33/07.md

26 lines
1.3 KiB
Markdown

# సమాచారం
యేసు కథను వివరించడం కొనసాగిస్తున్నాడు
# రాతి నేల
[33:03](33/03) చట్రంలో ఈ పదాన్ని ఏవిధంగా అనువదించారో చూడండి
# ఒక వ్యక్తి
[33:06](33/06) చట్రంలో దీనిని సరిపోలుస్తూ ఏవిధంగా అనువదించారో చూడండి.
# సంతోషంతో అంగీకరిస్తారు
అంటే, “దానిని సంతోషంగా విశ్వసించడం” లేక “అది సత్యం అని సంతోషంతో అంగీకరించడం.”
# తొలగిపోయాయి
అంటే, “దేవుణ్ణి ఇక మీద అనుసరించరు లేక విధేయత చూపించరు” లేక “దేవుణ్ణి అనుసరించడం లేక దేవునికి విధేయత చూపించడం నిలిపివేస్తారు.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/wordofgod]]
* [[rc://*/tw/dict/bible/other/joy]]
* [[rc://*/tw/dict/bible/other/persecute]]