te_obs-tn/content/33/05.md

1.2 KiB

సమాచారం

యేసు కథను కొనసాగిస్తున్నాడు

మంచి నేల

అంటే, “సారవంతమైన నేల” లేక “మొక్కలు పెంచడానికి మంచి నేల.”

చెవులున్నవాడు వినును గాక!

ఈ మాటల అర్థం, “నేను చెపుతున్న దానిని వింటున్న వాళ్ళందరూ నా మాటలు జాగ్రత్తగా వినాలి” లేక “నేను చెప్పిన దానిని ఎవరన్నా విన్నట్లయితే నేను చెపుతున్న భావం మీద గమనాన్ని నిలపాలి.” ఈ వాక్యం ఒక ఆజ్ఞలా “వినడానికి మీకు చెవులున్నాయి కనుక నేను చెపుతున్నదానిని జాగ్రత్తగా వినండి” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు