te_obs-tn/content/33/04.md

16 lines
567 B
Markdown

# సమాచారం
యేసు కథ కొనసాగిస్తున్నాడు
# ముళ్ళు
అంటే, “ముళ్ళ మొక్కలు” లేక “ముళ్ళ పొదలు.”
# వాటిని అణచివేశాయి
ఈ పదం “అవి కనపడకుండా కప్పివేశాయి” లేక “వాటిని మూసివేశాయి.”
# ముళ్ళ నేల
అంటే, “ముళ్ళ పొదలతో నిండిపోయిన నేల.”