te_obs-tn/content/32/16.md

31 lines
1.9 KiB
Markdown

# ఆమె మోకరించింది
అంటే, త్వరగా కిందకు మోకరించింది
# యేసు ముందు
అంటే, “యేసు ముందు.”
# వణుకుతూ, చాలా భయపడింది.
అంటే, “భయంతో వణుకుతుంది” లేక “ఆమె భయపడుతుంది కనుక వణుకుతుంది.”
# నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది
ఈ వాక్యం “నీ విశ్వాసం కారణంగా నీవు బాగయ్యావు” అని అనువదించవచ్చు.
# సమాధానంతో వెళ్ళు
ప్రజలు ఒకరినొకరు విడిచిపెట్టేటప్పుడు ఈ సంప్రదాయ ఆశీర్వచనాన్ని పలుకుతారు. ఇతర భాషలు కొన్ని ఇటువంటి “దేవునితో వెళ్ళు” లేక “సమాధానం” అనే మాటలనే వినియోగిస్తాయి. వీటిని “నీవు వెళ్తుండగా నీకు సమాధానం ఉండును గాక” లేక “వెళ్ళు, మన మధ్య సమస్తం సవ్యంగా జరుగుతుంది” అని కూడా అనువదించవచ్చు.
# ..నుండి బైబిలు కథ
ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/faith]]
* [[rc://*/tw/dict/bible/other/heal]]
* [[rc://*/tw/dict/bible/other/peace]]