te_obs-tn/content/32/15.md

14 lines
1.1 KiB
Markdown

# నాలో నుండి ప్రభావం బయటికి వెళ్లింది
ఈ వాక్యాన్ని “స్వస్థ పరచే శక్తి ఆయన నుండి ఒకరికి ప్రవహించింది” లేక “ఆయన శక్తి ఒకరిని బాగు చేసింది.” దీనివల్ల యేసు ఎటువంటి శక్తినీ కోల్పోలేదు.
# “నన్ను తాకినది ఎవరు?” అని నీవు ఎందుకు అడుగుతున్నావు?
కొన్ని భాషలలో “నిన్ను ఎవరో తాకారని ఎందుకు అడుగుతున్నావు?” లేక “ఎవరు నిన్ను తాకారని నీవు ఎందుకు ఆశ్చర్యపడుతున్నావు?” అని పరోక్షంగా అడగవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/power]]
* [[rc://*/tw/dict/bible/kt/disciple]]