te_obs-tn/content/32/13.md

13 lines
866 B
Markdown

# ఆయనను బలవంతం చేసారు
అంటే, “ఆయనకు వ్యతిరేకంగా బలంగా నెట్టారు” లేక “ఆయన చుట్టూ బలంగా గుమికూడారు.”
# ఆమె ఆరోగ్యం క్షీణించింది
అంటే, “ఆమె పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది” లేక “ఆమె ఆరోగ్యం బాగవ్వడానికి బదులు ఎక్కువగా క్షీణిస్తుంది” లేక “దానికి బదులు ఆమె మరింత జబ్బుపడిపోయింది.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/other/heal]]