te_obs-tn/content/32/12.md

12 lines
971 B
Markdown

# ఆ వృత్తాంతాన్ని విన్నారు.
అంటే, “ఆ మనిషి జరిగిన దానిని చెప్పడం విన్నారు.”
# ఆశ్చర్యంతోనూ, దిగ్భ్రాంతితోనూ నిండిపోయారు
“దిగ్భ్రాంతి”, “ఆశ్చర్యం” అనే పదాలు అర్థంలో ఒకేలా ఉంటాయి. ప్రజలు యెంత ఆశ్చర్యపడ్డారో చూపించడానికి ఆ రెండు పదాలు వినియోగించారు. దీనిని “అతడు చెప్పిన దానిని బట్టి వారు పూర్తిగా ఆశ్చర్యపడ్డారు” అని అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]