te_obs-tn/content/32/09.md

13 lines
613 B
Markdown

# జరిగిన దానిని
అంటే, “దయ్యాలను ఆ మనిషిలోనుండి పందుల లోనికి ఏవిధంగా పంపాడో.”
# దయ్యములను కలిగియున్న వ్యక్తి
అంటే, “ఎవరిలో దయ్యాలు నివసం చేసాయో” లేక “దురాత్మల చేత నియంత్రించబడిన వ్యక్తి.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/demon]]