te_obs-tn/content/32/07.md

22 lines
856 B
Markdown

# మమ్మల్ని పంపించవద్దు
అంటే, “మమ్మల్ని వెళ్ళేలా చెయ్యవద్దు.”
# దయచేసి మమ్మల్ని పంపించండి
అంటే, “దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి.”
# బదులుగా
అంటే, “మమ్మల్ని గెంటి వేయడానికి బదులు.”
# వెళ్ళు!
ఈ పదం, “పందులలోనికి వెళ్ళండి” లేక “నీవు మమ్మల్ని పందులలోనికి వెళ్లనివ్వు!”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/demon]]
* [[rc://*/tw/dict/bible/other/beg]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]