te_obs-tn/content/31/08.md

25 lines
1.5 KiB
Markdown

# పేతురు, యేసూ పడవలోకి ప్రవేశించినప్పుడు, గాలి
“పేతురూ, యేసు పడవలోనికి వచ్చిన తరవాత గాలి” అని చెప్పడం మంచిది.
# యేసును ఆరాధించారు
ఈ వాక్యాన్ని, “నేలకు వంగి యేసును ఆరాధించారు” అని అనువదించవచ్చు. గౌరవభావంతోనూ, భక్తితోనూ ఒకని యెదుట భౌతికంగా వంగి యుండడం అనే తలంపును ఈ పదం సూచిస్తుంది.
# నిజముగా నీవు దేవుని కుమారుడవు.
“నీవు నిజముగా దేవుని కుమారుడవు” లేక “నీవు కుమారుడవు అనేది నిజముగా యధార్ధం.”
# ..నుండి బైబిలు కథ
ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉన్నాయి.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/peter]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/disciple]]
* [[rc://*/tw/dict/bible/kt/worship]]
* [[rc://*/tw/dict/bible/kt/true]]
* [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]