te_obs-tn/content/31/02.md

17 lines
737 B
Markdown

# ఈ లోపు
అంటే, “యేసు పర్వతం దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు.”
# వారి పడవను నడుపుతుండగా
పడవ సముద్రం మీద ప్రయాణిస్తుంది, అయితే గాలి వారికి వ్యతిరేకంగా వస్తున్నప్పుడు అది పని చెయ్యడం లేదు.
# గొప్ప కష్టం
అంటే, “అతి కష్టం” లేక “చాలా కష్టం”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/disciple]]
* [[rc://*/tw/dict/bible/kt/pray]]