te_obs-tn/content/30/08.md

17 lines
788 B
Markdown

# రొట్టెలనూ, చేపలనూ విరిచాడు
అంటే, “రొట్టెను, చేపనూ ముక్కలుగా చేసాడు.”
# అది తరిగి పోలేదు
ఈ వాక్యాన్ని మరొక విధంగా “ఎప్పుడూ ఎక్కువగానే మిగిలి ఉంటుంది.” అని చెప్పవచ్చు
# తృప్తి చెందారు
అంటే, “వారు ఇక ఎప్పటికీ ఆకలిగా లేరు” లేక “వారు ఇక మీదట ఆకలిగా ఉండరు.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/disciple]]