te_obs-tn/content/29/06.md

20 lines
952 B
Markdown

# సమాచారం
యేసు కథను కొనసాగిస్తున్నాడు
# తోటి సేవకుడు
ఈ పదాన్ని [29:05](29/05) చట్రంలో ఉన్న విధంగానె అనువదించండి.
# మోకరించాడు
ఈ పదానికి [29:04](29/04) చట్రంలో ఉన్న అదే అర్థం ఉంది.
# తన తోటి సేవకుడిని చెరలో వేయించాడు
ఈ వాక్యాన్ని “అతణ్ణి పట్టి చెరలో వేసాడు” అని అనువదించవచ్చు. “త్రోసివేసాడు” అనే పదం రూపకంగా ఉంది, బలవంతంగా దీనిని చేసాడని అర్థం.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/servant]]