te_obs-tn/content/28/08.md

14 lines
1018 B
Markdown

# మనుష్యులకు ఇది అసాధ్యం
అంటే, “ఈ పని చెయ్యడం మనుష్యులకు సాధ్యం కాదు” లేక “సాధారణ మనుష్యులు తమను తాము రక్షించుకోలేరు.”
# దేవునితో సమస్తమూ సాధ్యమే
ఈ వాక్యాన్ని “దేవుడు దేనినైనా చెయ్యడానికి సమర్ధుడు, ధనవంతుడిని సహితం రక్షిస్తాడు” లేక “దేవుడు అసాధ్యమైన వాటిని చెయ్యడానికి సమర్ధుడు, కాబట్టి ఆయన ధనవంతులను కూడా రక్షించగలడు.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/disciple]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]