te_obs-tn/content/28/07.md

17 lines
1.1 KiB
Markdown

# నిర్ఘాంత పోయాడు
అంటే, “చాలా ఆశ్చర్యపోయాడు.”
# ఎవరు రక్షించబడగలరు
ఈ వాక్యం “ధనవంతులైన మనుష్యులు రక్షణ పొందలేక పోతే ఇంకా ఎవరైనా ఎలా రక్షించబడతారు?” ధనవంతులుగా ఉండడం దేవుని దయకు సూచన అని చాలా మంది విశ్వసిస్తారు.
# రక్షించబడ్డారు
ఇక్కడ ఈ పదం దేవుని తీర్పు, పాపపు శిక్ష నుండి రక్షించబడడం అని సూచిస్తుంది, దేవుని రాజ్యంలో పౌరునిగా ఉండడానికి అనుమతించబడడం గురించి మాట్లాడుతుంది.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/disciple]]
* [[rc://*/tw/dict/bible/kt/save]]