te_obs-tn/content/28/03.md

19 lines
1.1 KiB
Markdown

# నేను బాలుడిగా ఉన్నప్పటినుండి
దీనిని “నేను చిన్నవాడుగా ఉన్న దగ్గరనుండి ఇప్పటి వరకూ” అని చెప్పవచ్చు
# నేను ఇంకా ఏమి చెయ్యాలి?
అంటే, “నేను ఇంకా ఏమి చెయ్యాల్సి ఉంది” లేక “వీటికి తోడు నేను ఇంకా ఏమి చెయ్యాల్సి ఉంది?”
# అతనిని ప్రేమించాడు
యేసుకి అతని మీద జాలి వేసింది. మనుష్యుల పట్ల దేవుడు కలిగియున్న ప్రేమతో నిలకడగా ఉన్న ప్రేమకు సరిపడే పదాన్ని చూడండి.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/obey]]
* [[rc://*/tw/dict/bible/kt/lawofmoses]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/love]]