te_obs-tn/content/27/10.md

24 lines
1.5 KiB
Markdown

# సమాచారం
యేసు కథ చెప్పడం కొనసాగిస్తున్నాడు.
# తన ప్రయాణాన్ని కొనసాగించాడు
ఈ వాక్యాన్ని, “తన గమ్యం వైపుకు తన ప్రయాణాన్ని కొనసాగించాడు.”
# బాద్యత వహించే
అంటే, “నిర్వహించేవాడు.” ఆ వసతి స్థలానికి అతడు యజమాని కూడా అయిఉండవచ్చు.
# అతని గురించిన శ్రద్ధ తీసుకోండి
కొన్నిభాషలకు “దయచేసి అతని గురించిన శ్రద్ధ తీసుకోండి” అని చెప్పడం అది ఒక ఆజ్ఞలా కాకుండా మృదువైన మనవిగా ఉండేలా సరిగా ఉండవచ్చు.
# ఆ ఖర్చులన్నీ తిరిగి చెల్లిస్తాను
ఈ వాక్యాన్ని “నీకు తిరిగి చేల్లిస్తాను” లేక “ఆ డబ్బు నీకు తిరిగి చెల్లిస్తాను” లేక “దానిని తిరిగి చెల్లిస్తాను.” అని అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/samaria]]