te_obs-tn/content/27/09.md

20 lines
971 B
Markdown

# సమాచారం
యేసు కథ చెప్పడం కొనసాగిస్తున్నాడు
# తన సొంత గాడిద
“తన” అనే పదం సమరయునికి సంబంధించిందని చూపేలా చూడండి
# త్రోవలో ఉన్న సత్రం
అంటే, “వసతి ఉండే స్థలం.” ప్రయాణీకులకు ఆహారం, రాత్రిపూట వసతి దొరికే స్థలం.
# అక్కడ అతని గురించిన శ్రద్ధ తీసుకొన్నాడు.
ఈ వాక్యాన్ని “అక్కడ అతని గూర్చిన శ్రద్ధ తీసుకోవడం కొనసాగించాడు” అని అనువదించవచ్చు
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/samaria]]