te_obs-tn/content/27/07.md

22 lines
959 B
Markdown

# సమాచారం
యేసు కథ చెప్పడం కొనసాగిస్తున్నాడు
# దారిలోనికి వచ్చాడు
అంటే, “అదే దారిలో కిందకు నడుస్తున్నాడు.”
# లేవీయులు యూదాలో ఒక గోత్రం
అంటే, “లేవీయులు ఇశ్రాయేలీయుల లేవి గ్రోతంనుండి వచ్చిన వారు.” లేక “లేవీయులు ఇశ్రాయేలీయులలో లేవి వంశంలోనుండి వచ్చిన వారు.”
# నిర్ల్యక్షపెట్టాడు
అంటే, “సహాయం చెయ్యలేదు.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jew]]
* [[rc://*/tw/dict/bible/kt/priest]]
* [[rc://*/tw/dict/bible/kt/temple]]