te_obs-tn/content/27/04.md

19 lines
1.1 KiB
Markdown

# సమాచారం
ఈ దృశ్యం చుట్టూ మేఘంలాంటి చట్రం యేసు ఒక కథ చెపుతున్నట్టు సూచిస్తుంది, ఒక చారిత్రాత్మక సంఘటనను వివరించనవసరం లేదు.
# ధర్మ శాస్త్ర నిపుణుడు
ఈ పదాన్ని [27:01](27/01) చట్రంలో ఏవిధంగా అనువదించారో చూడండి.
# యెరూషలేం నుండి యెరికో వరకు
కొన్ని భాషలలో దీనిని “యెరూషలేం నగరం నుండి యెరికో నగరం వరకూ” లేక “యెరూషలెం నుండి యెరికో వరకు” అని అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/jew]]
* [[rc://*/tw/dict/bible/other/jerusalem]]
* [[rc://*/tw/dict/bible/other/jericho]]