te_obs-tn/content/26/04.md

19 lines
2.0 KiB
Markdown

# నేనిప్పుడు చదివిన ఈ మాటలు ఇప్పుడే నేరవేరుతున్నాయి.
ఈ వాక్యాన్ని అనువదించగలిగిన ఇతర విధానం, “మీరు ఇప్పుడు వినిన మాటలు ఇప్పుడే నెరవేరడం ఆరంభం అయ్యింది” లేక “ఈ రోజు నేను మీకు చదివిన మాటలు మీరు వాటిని వింటుండగా యధార్ధం అయ్యాయి.”
# ఆశ్చర్య పోయారు
“ఆశ్చర్యపోయారు” అనే పదాన్ని ఇది ఎలా సాధ్యం అని వారు చాలా విస్మయం చెందారు, నిర్ఘాంతపోయారు, కలవరపడ్డారు అనే అర్థాన్నిచ్చే పదాలతో అనువదించవచ్చు.
# ఇతడు యోసేపు కుమారుడు కాదా?
ఈ వాక్యాన్ని “ఈ వ్యక్తి యోసేపు ఏకైక కుమారుడు” లేక “అతడు కేవలం యోసేపు కుమారుడని అందరికీ తెలుసు!” అని అనువదించవచ్చు. ఆయన యోసేపు కుమారుడా కాదా అని ప్రజలు అడగడం లేదు. ఆయన మెస్సీయ ఎలా కాగలడు అని ఆశ్చర్యపడుతున్నారు, ఎందుకంటే ఆయన కేవలం యోసేపు కుమారుడే అని వారు తలస్తున్నారు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/wordofgod]]
* [[rc://*/tw/dict/bible/kt/christ]]
* [[rc://*/tw/dict/bible/other/josephnt]]