te_obs-tn/content/25/07.md

25 lines
1.8 KiB
Markdown

# నా నుండి వెళ్ళిపో
ఈ వాక్యాన్ని “నన్ను విడిచిపెట్టు” లేక “నన్ను ఒంటరిగా విడిచిపెట్టు” అని అనువదించవచ్చు
# దేవుని వాక్యంలో ఆయన తన ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడు, “నీ ప్రభువైన దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి.”
ఈ వాక్యాన్ని పరోక్ష వ్యాఖ్యగా రాయవచ్చు, “దేవుని వాక్యంలో మన మీద పరిపాలన చేస్తున్న ప్రభువైన దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించాలి, సేవించాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు” అని రాసి ఉంది, అని అనువదించవచ్చు.
# ప్రభువైన నీ దేవుడు
[25:05](25/05) చట్రంలో మీరు చేసిన విధంగానే ఈ వాక్యాన్ని అనువదించండి.
# ఆయనను మాత్రమే సేవించాలి
“మీరు సేవించవలసినది ఆయనను మాత్రమే” అని మరొక విధంగా దీనిని చెప్పవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/satan]]
* [[rc://*/tw/dict/bible/kt/wordofgod]]
* [[rc://*/tw/dict/bible/kt/worship]]
* [[rc://*/tw/dict/bible/kt/lord]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]