te_obs-tn/content/25/06.md

20 lines
1.0 KiB
Markdown

# ఈ లోక రాజ్యాలు
ఈ పదం అత్యంత గొప్ప నగరాలు, దేశాలు, ప్రపంచంలోని ఇతర రాష్ట్రాలను సూచిస్తుంది
# వాటి మహిమ
అంటే, “వాటి శక్తి, సంపద”
# వీటన్నిటినీ నేను నీకు ఇస్తాను
ఈ వాక్యాన్ని, “ఈ రాజ్యాల సంపదనూ, శక్తినీ నీకు ఇస్తాను” లేక “ఈ దేశాలూ, నగరాలూ, మనుష్యులందరి మీద నిన్ను పాలకునిగా చేస్తాను” అని అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/satan]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/other/kingdom]]
* [[rc://*/tw/dict/bible/kt/glory]]
* [[rc://*/tw/dict/bible/kt/worship]]