te_obs-tn/content/25/04.md

21 lines
1.1 KiB
Markdown

# కిందికి దూకు
అంటే “ఈ భవనం నుండి నేల మీదకు దూకు”
# ఇది రాయబడియుంది
అంటే “దేవుని ప్రవక్త చాలా కాలం క్రింద రాశాడు.”
# నీ పాదం రాతికి తగలకుండా ఉండేలా
అంటే, “తద్వారా నీకు ఎలాంటి హాని కలుగకుండా ఉండేలా; రాతి మీద నీ పాదానికి సహితం గాయం కాకుండేలా” అని అర్థం. ఈ వాక్యాన్ని “తద్వారా నీ పాదం రాయికి తగలకుండా ఉండాలి; నీకు ఎటువంటి హాని జరుగకూడదు.”
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/satan]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/temple]]
* [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]
* [[rc://*/tw/dict/bible/kt/angel]]