te_obs-tn/content/25/03.md

14 lines
1.1 KiB
Markdown

# రొట్టె
[25:02](25/02) లో “రొట్టె” పదాన్ని అనువదించడానికి మీరు వినియోగించిన పదాన్నే వినియోగించేలా చూడండి.
# దేవుడు పలికిన ప్రతీ మాట వారికి కావాలి
ఈ వాక్యాన్ని “దానికి బదులు మనుష్యులు దేవుడు పలికిన ప్రతీ మాటను వినాలి, వాటికి లోబడాలి” లేక దానికి బదులు దేవుడు పలికిన ప్రతి మాటనూ విశ్వసించడం ద్వారా వాటికి లోబడం ద్వారా నిజమైన జీవితాన్ని వారు కలిగియుండాలి” అని అనువదించవచ్చు
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/wordofgod]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]