te_obs-tn/content/24/07.md

15 lines
997 B
Markdown

# నీకు బాప్తిస్మం ఇవ్వడానికి యోగ్యుడను కాను
ఈ వాక్యాన్ని “నీకు బాప్తిస్మం ఇవ్వగలిగేంత మంచి వాడను కాను” లేక “నేను పాపిని, కనుక నేను నీకు బాప్తిస్మం ఇవ్వకూడదు.”
# ఇలా నెరవేర్చుట మనకు తగియున్నది
ఈ వాక్యాన్ని “ఇలా చెయ్యడం సరియైన కార్యం” లేక “ఇది దేవుడు నన్ను చెయ్యమని కోరిన కార్యం” అని అనువదించవచ్చు
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/johnthebaptist]]
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/baptize]]
* [[rc://*/tw/dict/bible/kt/sin]]