te_obs-tn/content/24/05.md

14 lines
936 B
Markdown

# ఆయన చాలా అధికుడు
ఈ వాక్యాన్ని “ఆయన చాలా ప్రాముఖ్యమైనవాడు” అని అనువదించవచ్చు
# ఆయన చెప్పులు విప్పడానికైననూ యోగ్యుడను కాను
వేరే మాటల్లో “ఆయనతో పోల్చుకొంటే ఆయన కోసం ఎంత చిన్న పని చెయ్యడానికైనా నేను తగినంత ప్రాముఖ్యమైన వాడిని కాను.” చెప్పులను విప్పడం చాలా తక్కువ పని, అది బానిసలు చేసే పని.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jew]]
* [[rc://*/tw/dict/bible/other/johnthebaptist]]
* [[rc://*/tw/dict/bible/kt/christ]]