te_obs-tn/content/24/03.md

20 lines
1.4 KiB
Markdown

# వారి పాపాల నుండి పశ్చాత్తాపపడ్డారు.
ఈ వాక్యాన్ని “వారి పాపాల విషయంలో పశ్చాత్తాప పడ్డారు” లేక “వారి పాపాల విషయంలో తమ మనసులు మార్చుకొన్నారు” లేక “వారి పాపాలనుండి తొలగారు” అని అనువాదం చెయ్యవచ్చు.
# పశ్చాత్తాప పడలేదు
అంటే “వారి పాపాలనుండి వారు వైదొలగలేదు.”
# వారి పాపాలు ఒప్పుకొన్నారు
ఒప్పుకోవడం అంటే ఏదైనా ఒకదానిని సత్యం అని గుర్తించడం. ఈ నాయకులు పాపం చేసారని గుర్తించడానికి ఇష్టపడడం లేదు. ఈ వాక్యాన్ని “వారు పాపం చేసారని ఒప్పుకొన్నారు” అని అనువదించవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/johnthebaptist]]
* [[rc://*/tw/dict/bible/kt/repent]]
* [[rc://*/tw/dict/bible/kt/sin]]
* [[rc://*/tw/dict/bible/kt/baptize]]
* [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]