te_obs-tn/content/23/10.md

21 lines
904 B
Markdown

# జ్ఞానులు
[23:09](23/09) చట్రంలో దీనిని మీరు ఏవిధంగా అనువదించారో చూడండి.
# సాగిలపాడి
అంటే, నేలమట్టుకు సాగిలపడ్డారు”.” ఆ కాలంలో ఇది గొప్ప గౌరవం, భక్తి చూపించడం సాంప్రదాయ విధానం.
# విలువైన
అంటే, “చాలా చాల విలువైనది”
# ..నుండి ఒక బైబిలు కథ
ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/jesus]]
* [[rc://*/tw/dict/bible/kt/worship]]