te_obs-tn/content/23/04.md

21 lines
1.3 KiB
Markdown

# ప్రసవానికి మరియకు సమయం దగ్గర పడినప్పుడు
అంటే, “మరియ గర్భానికి ముగింపు వచ్చినప్పుడు.”
# రోమా ప్రభుత్వం
ఆ సమయంలో రోమా ప్రభుత్వం ఇశ్రాయేలీయులను జయించి వారిని స్వాధీన పరచుకొని పాలిస్తుంది.
# జనాభా లెక్కల కోసం
అంటే, “ప్రభుత్వ గణాంకాలలో లెక్కించబడానికి” లేక “ప్రభుత్వం వారి పేర్లను తమ జాబితాలో రాయడానికి” లేక “ప్రభుత్వం చేత లెక్కించబడడానికి.” ఈ గణాంకాలు ప్రజల మీద పన్ను విధించడానికి బహుశా జరిపియుండవచ్చు.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/other/mary]]
* [[rc://*/tw/dict/bible/other/rome]]
* [[rc://*/tw/dict/bible/other/josephnt]]
* [[rc://*/tw/dict/bible/other/nazareth]]
* [[rc://*/tw/dict/bible/other/bethlehem]]
* [[rc://*/tw/dict/bible/other/david]]