te_obs-tn/content/22/06.md

22 lines
1.6 KiB
Markdown

# ఎలీసబెతు
[22:04](22/04) చట్రంలో ఎలీసబెతుకు సంబంధించిన వివరణను చూడండి.
# మరియ శుభవచనం ఎలీసబెతు వినగానే
కొన్ని భాషలలో “మరియ ఎలీసబెతుకు శుభవచనాలు చెప్పింది, వెంటనే ఎలీసబెతు ఆమె మాట విన్నది.” అని చెప్పడం మంచిది.
# తన గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసింది
ఎలీసేబెతు మరియ శుభవచనములను వినగానే ఆమె గర్భంలోని శిశువు వెంటనే కదిలాడు.
# దేవుడు వారికి ఏమి చేసాడు
దేవుని సహజాతీత చొరవ వలన ఆ ఇద్దరు స్త్రీలు గర్భవతులు అయ్యారు అని ఈ వాక్యం సూచిస్తుంది. పురుషుడు లేకుండానే మరియ గర్భం దాల్చింది. ఎలీసబెతు జకర్యా ద్వారా బిడ్డలను కనే సమయం గడచిన తరువాత గర్భం దాల్చింది.
# అనువాదం పదాలు
* [[rc://*/tw/dict/bible/kt/angel]]
* [[rc://*/tw/dict/bible/other/mary]]
* [[rc://*/tw/dict/bible/kt/god]]